• Category Banner Ad Areas page
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Anna Nagar, Bhimavaram - 600042

    వీరవాసరం మండలంలో నీటి ఎద్దటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) రైతులు కృతజ్ఞతలు తెలిపారు. వీరవాసరం మండలం చింతలకోటి గరువు, రాయకుదురు, వీరవల్లి పాలెం పంచాయతీ పరిధిలోని రైతులకు  నీటి ఎద్దటి సమస్య పరిష్కారానికి సుమారు రూ. 10 కోట్లు మంజురైయ్యాయి. ఎమ్మెల్యే అంజిబాబు కృషి మంత్రి పితాని సత్యనారాయణ, ఐడిసి చైర్మన్ గంటా మురళీకృష్ణ సహకారం ఆనందదాయకామని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుమారు 1500 ఎకరాలకు నీటి ఎద్దటి సమస్య ఉండదని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.  కార్యక్రమంలో   రైతులు పంజా వెంకన్న, కడలి ఏడుకొండలు, ఆకుల సుబ్బారావు, రామారావు, రంగబాబు, కాగిత సుబ్బారావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు