• Jaithra Business Solutions
  • Category Banner Ad Events page
  • Wanted
  • ప్రతినెలా 5,30 తేదిలలో "నా రేషన్"

    Posted on 05 Jun, 2014 in Others
    Date:
     
    Timings:
     
    Venue:
     
    Ticket Price:
     
    Address:
     
    Contact:

    Description

    భీమవరం. కామ్, న్యూస్ డెస్క్ (5/6/14..9.00am)
                ప్రతీనెలా 5,30 తేదిల్లో నా రేషన్ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వరంలో నిర్వహిస్తున్నట్లు డీఎస్వో శివశంకరావు తెలిపారు. డిపోల ద్వారా రేషన్ కార్డులదరులకు నిత్యావసర వస్తువులను సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే నేరుగా జాయింట్ కలెక్టర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4255 132 లో తెలపాలని అన్నారు. ప్రతీనెలా 5,30 తేదిల్లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ఫోన్ చేయాలన్నారు. అర్హులైన వారికీ రేషన్ సరుకులు సరిగా అందకపోవడం, తూకంలో మోసం, అధిక ధరలు వసూలు చేయడం, రేషన్ షాపులు తెరిచి ఉంచకపోవడం, కిరోసిన్ సరఫరాలో అవకతవకలు, ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ సరఫరాలో అవకతవకలు, పెట్రోలు బంకులో జరుగుతున్న సమస్యలను నా రేషన్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలనీ తెలిపారు.