• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • యూత్ కన్వెన్షన్ -17 కు విష్ణు విద్యార్థులు ఎంపిక

    Posted on 12 Sep, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/9/17.. 09.30am)
                     ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు కర్ణాటకలోని మైసూరు నగరంలో జరిగే జాతీయస్థాయి యూత్ సమ్మేళన కన్వెన్షన్ -17కు యూత్ హాస్టల్ అసోసియేషన్ అఫ్ ఇండియా (భీమవరం) యూనిట్ సభ్యులు, శ్రీవిష్ణు ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మట్లపూడి సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది ఎంపికగా వారిలో భీమవరం నుంచి కటికరెడ్డి విష్ణుతేజ, జయసూరియా కనుబుడ్డి లు ఎంపికైయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ దాసిగా సూర్యనారాయణ, ఆర్ విడి రామారావు అధ్యాపకులు అభినందించారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!