• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • అదుపుతప్పిన స్కూల్ బస్సు .. విద్యార్థులకు చిన్నపాటి గాయాలు (12/9/17)

    Posted on 12 Sep, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/9/17.. 09.30am)
             భీమవరం మండలం యనమదుర్రు గ్రామం లాకుల వద్ద భీమవరంకి చెందిన శ్రీచైతన్య పాఠశాల బస్సు మంగళవారం అదుపు తప్పింది. ఈ బస్సు లో 15 మంది చిన్నారులు ప్రయాణం చేస్తున్నారు. బస్సు అదుపు తప్పి చెట్టును డి కొనడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. చిన్న చిన్న గాయాలతో విద్యార్థులు బయట పడ్డారు. ఫీజులుపైనే దృష్టి పెడుతున్న యనమణ్యం డొక్కు బస్సులతో కాలక్ష్యపం చేస్తున్న చిన్న పిల్లల ప్రాణాలు తో చెలగాటం ఆడుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రవాణా అధికారులుతనిఖీ లా పేరుతో హడావిడి చేయడం తప్ప అధికారులు చర్యలు తీసుకున్నది మాత్రం ఎక్కడ జరగడం లేదని, ఇలాంటి ప్రమాదాలు జరిగిన వెంటనే డ్రైవర్ లైసెన్స్ రద్దు చేసి, సంబంధిత పాఠశాలల రవాణాకు పాత బస్సు లకు అనుమతి ఇవ్వకూడదని పలువురు కోరుతున్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!