• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • 21 నుంచి శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు (12/9/17)

    Posted on 12 Sep, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/9/17.. 04.30pm)
                 ఈనెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. 21న సువర్ణ రజిత శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి అలంకరణ, 22న బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణ, 23న గాయత్రీదేవి అలంకరణ, 24న అన్నపూర్ణాదేవి, 25న లలితాత్రిపుర సుందరీదేవి అలంకరణ, 26న మహాలక్ష్మి దేవి అలంకరణ, 27న సరస్వతీదేవి అలంకరణ, 28న దుర్గాదేవి అలంకరణ, 29న మహిషాసురమర్ధిని అలంకరణ, 30న రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేయనున్నారు. అమ్మవారికి నవరాత్రుల్లో కుంకుమ పూజలు, చండీహోమం నిర్వహించనున్నారు. 30న మధ్యాహ్నం 1.55 నిమిషాలకు అమ్మవారి గ్రామోత్సవం, అక్టోబర్ 2న అన్న సమారాధన నిర్వహించనున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!