• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • 1108 కొబ్బరి కాయలతో విద్యాగణపతికి అలంకరణ (13/9/17)

    Posted on 13 Sep, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/9/17.. 04.30pm)
               గునుపూడిలోని విద్యాగణపతి ఆలయంలోని స్వామివారికీ 1108 కొబ్బరి కాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో త్రినాధరావు సహకారంతో బుధవారం ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే స్వామివారికీ మహన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం 1108 కొబ్బరి కాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!