• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి (13/9/17)

    Posted on 13 Sep, 2017 in General |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/9/17.. 04.30pm)
                 ఈనెల 15న మద్య నియంత్రణపై ప్రభుత్వం ఒత్తిడి చేసేందుకు జరుగుతున్న ఛలో విజయవాడకు మహాలీలు పెద్ద సంఖ్యలో కదలిరావాలని ఐధ్వా జిల్లా కార్యదర్శి డి కళ్యాణి పిలుపునిచ్చారు. మధ్య నియంత్రణ బెల్టుషాపుల రద్దు అంటూ మహాహిళకు వాగ్ధానాల మిచ్చి తొలి సంతకం చేసిన చంద్రబాబు మద్యాన్ని ఏరువై పారిస్తూ తన సంతకాన్ని మహిళలకిచ్చిన వాగ్ధానాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!