• vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • 148 మంది విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు (13/9/17)

    Posted on 13 Sep, 2017 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/9/17.. 04.30pm)
               సహజ వాయువుల భూగర్భం నుంచి ఉద్భవించిన పెట్రోల్ గ్యాస్ మనవ జీవితంలో అనునిత్యం ప్రధాన భాగంగా నిలుస్తున్నాయని భీమవరం సంఘమిత్ర ఇండేన్ గ్యాస్ సర్వీసెస్ డైరెక్టర్ ఫి సత్యనారాయణ రాజు అన్నారు. సంఘమిత్ర ఇండేన్ గ్యాస్ సర్వీసెస్, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బుధవారం వి ఎస్ కె డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ సహజ వాయువుల ఉత్తత్పి ఇప్పటి పరిస్థితిని బట్టి ఎంతైనా సరిపోదని, దీనికి పొదుపు ఒక్కటే ప్రధాన మార్గమని అన్నారు. అనంతరం 148 మంది విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. గురువారం జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందించనున్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, రాజేష్, ఏ స్వామి, కె రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!