• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • రోడ్డెక్కిన డ్రైవర్‌ రహిత విద్యుత్తు మినీబస్సులు

    Posted on 17 Nov, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/11/17.. 09.30am) 
                     ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డ్రైవర్‌రహిత విద్యుత్తు మినీబస్సులు పారిస్‌ రహదారులపై పరుగులందుకున్నాయి. ఆర్‌.ఎ.టి.పి. అనే కంపెనీకి చెందిన రెండు మినీబస్సులు ‘బోయిస్‌ డీ విన్సెన్నెస్‌’ మార్గంలో ప్రయాణించాయి. ఒక్కో బస్సులో ఆరుగురు చొప్పున ప్రయాణించవచ్చు. గంటకు 25 కిమీ వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. అవసరాన్ని బట్టి ముందుకు, వెనక్కు వెళ్లడం వీటి ప్రత్యేకత. ఇతర కంపెనీల బస్సులు ప్రస్తుతం ముందుకు మాత్రమే వెళ్తున్నాయి. వెనక్కు రాలేకపోతున్నాయి.
     
     
    Be the first one to comment. Click here to post comment!