• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • గోధుమవర్ణంలో భీమవరం సోమేశ్వరుడు (18/11/17)

    Posted on 17 Nov, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/11/17.. 10.00am) 
                   అమావాస్య సందర్బంగా పంచారామ క్షేత్రమైన శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలోని శివలింగం భక్తులకు శనివారం గోధుమవర్ణంలో దర్శనమిచ్చారు. ఆలయ ఈవో కాదంబరి కేశవరావు  పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామి వారికీ పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజున  శ్వేతవర్ణంలోను.. అమావాస్య రోజున గోధుమవర్ణంలో దర్శన మివ్వడం ఈ దేవాలయం విశిష్టత.. 
     
     
    Be the first one to comment. Click here to post comment!