• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • గ్రంధాలయ వారోత్సవాల్లో బాడీ బిల్డింగ్ పోటీలు (18/11/17)

    Posted on 18 Nov, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/11/17..   04.30pm)
                  గ్రంధాలయ వారోత్సవాల్లో అన్ని అంశాలను అన్ని వర్గాలను సమ్మేళనం చేస్తూ ఒక స్ఫూర్తినిస్తున్నారని సబ్ జైలు సూపరిండెంట్ కె దుర్గ రమేష్, భీమవరం పశుగణభివృద్ది శాఖ అసిస్టెంట్ జాయింట్ డైరెక్టయర్ కె కోటిలింగరాజు, ఇన్ ఛార్జ్ ఎంపిడివో శివప్రసాద్ అన్నారు. 50వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం చదువురుల సంఘం ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ యువత చేసు వ్యసనాలు కాకుండా జిమ్, యోగ లాంటి శిక్షణ పొందాలని అన్నారు. అనంతరం 64 మంది పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబరిచారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి,  చదువురుల సంఘం అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, తటవర్తి కాళీ గుప్తా, అల్లు శ్రీనివాస్, షేక్ ఖాసీం, కఠారి రవి, మిందే శ్రీనివాస్, పైడిరాజు ప్రభావతి, కె రామకోటేశ్వరరావు, అడబాల శివ, ఫణిబాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!