• Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • అభాగ్యులకు సేవ చేయడం భగవత్ సేవతో సమానం (18/11/17)

    Posted on 18 Nov, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/11/17..   04.30pm)
              అభాగ్యులు, అంధులు, వికలాంగులు, మానసిక వికలాంగులతో స్థానిక ఎఎంసి ఆవరణలో శనివారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో కార్తీక అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తోట బోగయ్య, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు కంతేటి వెంకట్రాజు మాట్లాడుతూ అభాగ్యులకు సేవ చేయడం భగవత్ సేవతో సమానమని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వారి జీవితాల్లో నూతన ఉత్తేజం కలుగుతుందని అన్నారు. అనంతరం మానసిక కేంద్రాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, ఎం నిర్మలాదేవి, జయశ్రీ, జూపూడి గిరిజ, బివి రత్నమాల, బోండా సుబ్బారావు, అర్జునరాజు, ఘంటా త్రిమూర్తులు, ఈపి శేషు, యలమంచిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!