• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • 20 నుంచి ఎస్ఆర్ కెఆర్ కళాశాలలోఇంజనీరింగ్ అధ్యాపకులకు శిక్షణ (18/11/17)

    Posted on 18 Nov, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (18/11/17..   04.30pm)
                   ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి వారంరోజులపాటు ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రాం ప్రొసీడింగ్స్ ను శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్వీ రంగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఈసీఈ విభాగం హెడ్ పివి రామరాజు మాట్లాడుతూ విఎల్ఎన్ఐ డిజైన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పేరిట కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎన్ఐటి వరంగల్ ఈ అండ్ ఐసిటి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!