• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • ఓఎన్జీసిలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు (6/12/17)

    Posted on 06 Dec, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/17.. 04.30pm)
             భారత రాజ్యంగా నిర్మాత బిఆర్ అంబేద్కర్ 61 వర్ధంతి కార్యక్రమాన్ని రాజమండ్రి ఓఎన్జీసి అసెట్ బెల్ కాంప్లెక్స్ లో బుధవారం నిర్వహించారు. అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ భారతదేశం లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాధ్యతగా ఆలోచించే ప్రతివ్యక్తి మదిలో నిలిచివుంటుందని అన్నారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో ఓఎన్జీసి ఉద్యోగులు, జమీల్ పాషా డిప్యూటీ మేనేజర్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

     
     
    Be the first one to comment. Click here to post comment!