• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • విద్యార్థులు చదువుతోపాటు సృజనాత్మకతను పెంచుకోవాలి (6/12/17)

    Posted on 06 Dec, 2017 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/12/17.. 04.30pm)
                విద్యార్థులు చదువుతోపాటు సృజనాత్మకత విషయాలపై అవగహన పెంచుకోవాలని సిఎస్ఎన్ కళాశాల కార్యదర్శి చిడే సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సకుమళ్ళ సత్యనారాయణ అన్నారు. బుధవారం కళాశాలలో నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించారు . వ్యర్ధ పదార్ధాలతో ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో నిపుణురాలు సునీతా వివరించారు. టిష్యు పేపర్, క్యారీ బాగ్ లతో పుష్పాలు, కొబ్బరి చెక్కలు, సిడిలు, వాటర్ బాటిల్స్ తో ప్లేవర్ వాజ్ లను ఎలా తయారుచేయవచ్చునో విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో నిట్టల కిరణ్ చంద్ర, కె సత్యనారాయణ, స్వామి , కిరణ్ విద్యార్థులు పాల్గొన్నారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!