• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • జివిఐటి కళాశాలలో సంక్రాంతి సంబరాలు (11/1/18)

    Posted on 11 Jan, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/1/18.. 04.30pm)
                        సంక్రాంతి సంబరాల్లో భాగంగా జివిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో పలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన రంగోలి, జిపిఎల్ క్రికెట్, వాలీబాల్, ఖోఖో ఫైనల్స్ పోటీలను ప్రముఖ వైద్యులు ఐవికే జగ్గరాజు, ఎన్ఆర్ఐ జి సత్యనారాయణల చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయని, దీనిలో నిర్వహించే క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు అలవాడతాయని అన్నారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి  గ్రంధి సురేష్, డైరెక్టర్ వైవిఎస్ అప్పారావు, సంయుక్త కార్యదర్శి ఆరేటి కాశి విశ్వేశ్వరారావు, ప్రిన్సిపాల్ కెఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ కూరెళ్ల భాస్కరరావు, హెచ్ వోడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!