• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • మహిళలకు ఎటువంటి జఠిల సమస్యలవచ్చిన పోలీస్ శాఖ ఉంది .. సిఐ (21/1/18)

    Posted on 21 Jan, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/1/18..  04.30pm) 
                     మహిళలు తమ సంసారం బాధ్యత, సంసారం గౌరవం నిలబెట్టడం కోసం తాపత్రయం పడతారని, ఈ నేపథ్యంలోనే అనేక మోసాలకు గురవుతారని వన్ టౌన్ సిఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. వన్ టౌన్ పోలీస్, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మోసాలకు, వంచనలకు జరిగే మోసాలపై గునుపూడి ఎఫ్ సిఐ గోడౌన్ స్లాం ఏరియాలో మహిళలకు ఆదివారం అవగహన కల్పించారు. ఈ సందర్బంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు ఎటువంటి జఠిల సమస్యలవచ్చిన ఆరాధరాత్రి సైతం మా పోలీస్ శాఖ బాసటగా నిలుస్తుందని అన్నారు. అతివేగంగా నడుస్తున్న ప్రపంచం మహిళలు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్సైలు అప్పారావు, సాయి, చెరుకువాడ రంగసాయి, ఆకుల సుబ్బలక్ష్మి, మహిళా సంఘ సభ్యులు లక్ష్మి, దుర్గ, సత్యవతి, సీతమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!