• Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ (12/02/18)

    Posted on 12 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/02/18..  04.00pm)
                 భారతీయ విద్యాభవన్స్ కేజీఆర్ఎల్ బి ఫార్మసీ విద్యార్థులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛ భారత్ నిర్వహించి కుండీలతో మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వన్ టౌన్ సిఐ కె గోవిందరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని, పశువులు మొక్కలను పెంచడం భగవత్ సేవని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి పర్యావరణ ప్రతిజ్ఞ నిర్వహించారు. భారతీయ విద్యా భవన్స్ ఎన్ సిసి ఆఫీసర్ శేఖర్ పర్యావరణ పరిరక్షణపై వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!