• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • పట్టణంలో "మీలో ఒకడు" లఘుచిత్రం ఆవిష్కరణ (12/02/18)

    Posted on 12 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/02/18..  04.00pm)
                    భీమవరం చంద్రిక ఫంక్షన్ హల్లో త్రినేత్రా క్రియేటివ్ వర్క్స్, మై విజన్ క్రియేషన్స్ నిర్మించిన" మీలో ఒకడు" లఘు చిత్రాన్ని రెండోపట్టణ సిఐ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. నేటి యువత బెట్టింగ్ లతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో ఈ లఘుచిత్రంలో చూపించారని అన్నారు. ఇటువంటి చిత్రాలను ప్రతిఒక్కరూ చేయాలనీ అన్నారు. మణికంఠ కుమార్, ప్రదీప్ లు నటిస్తున్నారని దర్శకులు హరికృష్ణ జగ్గురోతి తెలిపారు. నిర్మాత కిరణ్ కుమార్, కెమెరా గణేష్, ఎడిటింగ్ సాగర్ తదితరులు వర్క్ చేసారని తెలిపారు. కార్యక్రమంలో వర్మ, వి సూర్య నారాయణ, పవనిజం రమేష్, యర్రంశెట్టి శ్రీను, రావూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!