• Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • జాతీయస్థాయి గణిత పోటీల్లో కాకతీయ విద్యార్థులు ప్రతిభ (12/02/18)

    Posted on 12 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/02/18..  04.00pm)
                     ఇటీవల రామానుజన్ గణిత అకాడమీ నిర్వహించిన 28విభ జాతీయస్థాయి గణిత పోటీల్లో భీమవరం శ్రీకాకతీయ మెరిట్ స్కూల్ విద్యార్థులు జిల్లాస్థాయిలో మొదటి రెండుస్థానాలు సాధించారని స్కూల్ కార్యదర్శి అక్కినేని కృష్ణకిషోర్ తెలిపారు. 4వ తరగతి చదువుతున్న రేవతి మొదటి ర్యాంక్, 7వ తరగతి చదువుతున్న ఏ సాత్విక 2వ ర్యాంక్ సాధించారని తెలిపారు. సోమవారం స్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను స్కూల్ ఉపాధ్యాయ బృందం అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!