• vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • విజయలక్ష్మి అలంకరణలో మావుళ్ళమ్మ (13/02/18)

    Posted on 13 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/02/18..  10.00am)
                  మావుళ్ళమ్మ అమ్మవారి 54వ వార్షిక మహోత్సవంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని అష్టలక్ష్మి అలంకరణలో భాగంగా మంగళవారం విజయలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శమనిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తున్నామని ఆలయ ఈవో నల్లం చక్రధరరావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!