• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • చామంతిపూల అలంకరణలో విద్యాగణపతి (13/02/18)

    Posted on 13 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/02/18..  10.00am)
                  మహాశివరాత్రి సందర్బంగా గునుపూడిలోని విద్యా గణపతి ఆలయంలోని స్వామివారికీ చామంతిపూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రయాగ సోమేశ్వర శర్మ సహకారంతో మంగళవారం ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే స్వామివారికీ మహన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం చామంతిపూలతో  ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!