• vijay opticals
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • రంగ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి .. వంగవీటి నరేంద్ర (13/02/18)

    Posted on 13 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/02/18..  04.00pm)
                 శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని స్వర్గీయ వంగవీటి రంగా అన్న కుమారుడు వంగవీటి నరేంద్ర దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు వంగవీటి నరేంద్ర ను సత్కరించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయం రోడ్డులోని వంగవీటి రంగ విగ్రహానికి నరేంద్ర పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వంగవీటి రంగ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని అన్నారు. కార్యక్రమంలో మానే పేరయ్య, అగిశెట్టి సిడ్నీ, బాలాజీదాస్, రామాయణం సత్యనారాయణ,. రంగప్రసాద్, వాసు, నల్లం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!