• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • 15 నుంచి ఉండిలో భీమవరం జోన్‌ క్రీడోత్సవాలు (13/2/18 )

    Posted on 13 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/2/18.. 04.30pm)
                 ఈనెల 15 నుంచి ఉన్నత పాఠశాలల బాలుర భీమవరం జోన్‌ క్రీడోత్సవాలు ఉండి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ పేర్కొంది. డీవైఈవో మద్దూరి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగే ఈపోటీలకు ఎమ్మెల్యే శివరామరాజు, డీఈవో రేణుక, ఎస్‌ఎస్‌ఏ పీవో బ్రహ్మనందరెడ్డి, జడ్పీ డీవైఈవో సాంబశివరావులు హజరవుతున్నట్లు వివరించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రధానోపాధ్యాయులు  హాజరయ్యే ఈకార్యక్రమంలో క్రీడాకారులు తమ ప్రతిభ చూపించనున్నారని తెల్పింది. 17వ తేదీ సాయంత్రం ముగింపు వేడుకలు జరుగుతాయని ఆహ్వాన కమిటీ పేర్కొంది.
     
     
    Be the first one to comment. Click here to post comment!