• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • ట్రాఫిక్ రూల్స్ పాటించి పొలిసులకు సహకరించాలి.. ఎస్సై నరేంద్ర (14/2/18)

    Posted on 14 Feb, 2018 in General |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/2/18..    11.00am)
                   ప్రమాదాల నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, అతివేగమే ప్రమాదాలకు కారణమని భీమవరం ట్రాఫీస్ ఎస్సై నరేంద్ర అన్నారు. బుధవారం భీమవరం ప్రకాశం చౌక్ లో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగహన కల్పించారు. రోడ్లపై వాహనాలు ఇష్ణానుసారంగా నడపడమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, దీని ద్వారా మరిన్ని ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమేనని, ఆటోలో నిబంధలకు మించి ఎక్కువ మందిని తీసుకెళ్లడం నేరమని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి పొలిసులకు సహకరించాలని అన్నారు
     
     
    Be the first one to comment. Click here to post comment!