• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • 2 వేల గులాబిపూలతో విద్యాగణపతికి అలంకరణ (14/2/18)

    Posted on 14 Feb, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/2/18..   05.00pm)
                   గునుపూడిలోని విద్యా గణపతి ఆలయంలోని స్వామివారికీ 2 వేల గులాబిపూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో17వ వార్డు కౌన్సిలర్ వేలూరి సుబ్రహ్మణ్యం   సహకారంతో  బుధవారం ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే స్వామివారికీ మహన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం 2 వేల గులాబి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!