• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • వివాహ ఖర్చు నిమిత్తం పెళ్లి కుమార్తెకు రూ. 20 వేలు ఆర్ధిక సహాయం (19/02/18)

    Posted on 19 Feb, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/02/18..   04.00pm)
                       భీమవరం పట్టణంలోని 5వ వార్డులో పేద కుటుంబానికి చెందిన పితాని వెంకటేశ్వరరావు కుమార్తె వివాహం ఈనెల 23న జరగనుంది. పెళ్లి ఖర్చుల నిమిత్తం గ్రంధి శ్రీనివాస్ మిత్రమండలి సోమవారం ఆ కుటుంబానికి రూ. 20 వేలు రెండు చీరలను మేడిద జాన్సన్ చేతులమీదుగా అందించారు. కార్యక్రమంలో నల్లం రాంబాబు, పేరిచర్ల సత్యనారాయణ రాజు, కోయ తాతాజీ, ఘంటా చిరంజీవి, గుంటి ప్రభు, ఏసు, దాసరి సూరి తదితరులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!