• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • శ్రీజయేంద్ర సరస్వతికి ఆత్మ శాంతించాలని భీమవరంలో వేద పారాయణం (12/03/18)

    Posted on 12 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/03/18.. 04.30pm)
                శివైక్యం పొందిన కంచికామకోటి పీఠాధిపతులు శ్రీజయేంద్ర సరస్వతికి గునుపూడి శ్రీఉమా సోమేశ్వర బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం అయన ఆత్మ శాంతించాలని వేద పారాయణం, ప్రసాద వినియోగాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సమాఖ్య అధ్యక్షులు వేలూరి బుజ్జి మాట్లాడుతూ దేశంలో ఉన్న పీఠాలలో కంచికామకోటి చాలా ప్రధానమైనదని, జయేంద్ర సరస్వతి కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్మించి ఎంతోమంది పేదవారికి అండ దండలుగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో బ్రహ్మజ్యోసుల బాబిష్, చెరుకువాడ రంగసాయి, యామిజాల లక్ష్మి నరసింహమూర్తి, యామిజాల శేషు, ప్రభాకర్, చెరుకుపల్లి సంతోష్, కొమ్ము శ్రీనివాస్, బ్రహ్మజ్యోసుల ప్రసాద్, వేలూరి వాసు, డేరం రవి, వేలూరి జమీందార్లు, కంచెర్ల సాయిబాబా, యామిజాల ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!