• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • కోయ రాజాకు సాహిత్య సేవా పురస్కారం (12/03/18)

    Posted on 12 Mar, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/03/18.. 04.30pm)
                 పట్టణానికి చెందిన నటుడు దర్శకుడు కోయ రాజా సాహిత్య సేవా పురస్కారాన్ని అందుకున్నారు. అడవికొలను గ్రామంలో శ్రీవిష్ణుసాయి జ్ఞానజ్యోతి ఆధ్యాత్మిక సాహితి సేవాసంస్థ 20వ వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ నిర్వాహకులు చక్రవర్తుల సుబ్బారావు, కవులు తెన్నేటి లక్ష్మి నరసింహమూర్తి, బి వెంకట పద్మరాజు, సుంకర వెంకట్రామయ్య చేతులమీదుగా కోయ రాజా సాహిత్య సేవా పురస్కారాన్ని అందుకున్నారు. సందేశాత్మక కవితలు రాస్తూ సమాజంలో మార్పుకోసం ప్రయత్నిస్తూ అవగాహనా కలిగిస్తున్నందుకు ఈ పురస్కారాన్ని అందించారు. పురస్కారం అందుకున్న రాజాను పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు, స్నేహితులు అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!