• vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, రెండు వెండి బిందె లు విరాళం (12/03/18)

    Posted on 13 Mar, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/03/18.. 05.30pm)
             ద్వారకాతిరుమల చినవెంకన్న నిత్యాన్నదాన పథకానికి పెంటపాడుకు చెందిన సత్తి సత్యనారాయణ రెడ్డి రూ.లక్ష విరాళాన్ని కొవ్వూరి సాయిసంజన పేరిట సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దాతను అభినందించి స్వామివారి ప్రసాదాలను, నిత్యాన్నదాన పత్రాన్ని అందజేశారు. అదే విధంగా స్వామికి ఓ దాత రెండు వెండి బిందెలను బహూకరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన షణ్ముఖసాయి శ్రీనివాసరెడ్డి 2.316 కిలోల బరువున్న ఈ బిందెలను ఆలయ సూపరింటెండెంట్‌ వాసుకు అందజేశారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!