• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • ఎంఎస్సి ఎంట్రన్స్ లో బివి రాజు కళాశాల విద్యార్థులు ప్రతిభ (13/03/18)

    Posted on 14 Mar, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/03/18.. 04.30pm)
                   జవహర్ నెహ్రు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 32 కేంద్రీయ విశ్వవిద్యాలయంలో  ఎంఎస్సి బయో టెక్ జాయిన్ అయ్యేందుకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ పరీక్షలో బివి రాజు డిగ్రీ కళాశాల బిఎస్సి విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వి శ్రీనివాస్ తెలిపారు. ఎం యాదయ్య ఓబిసి విభాగంలో 15వ ర్యాంక్, జనరల్ విభాగంలో 123వ ర్యాంక్, జి వర్ధనకు ఎస్సి విభాగంలో 130వ ర్యాంక్ సాధించారని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!