• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • హెడ్ పోస్టాపీసు వద్ద పోస్టల్ ఉద్యోగులు నిరసన (13/03/18)

    Posted on 14 Mar, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/03/18.. 04.30pm)
                   ఆలిండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపు మేరకు మంగళవారం భీమవరం హెడ్ పోస్టాపీసు వద్ద పోస్టల్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ లెనిన్ బాబు మాట్లాడుతూ పోస్టల్ శాఖను ప్రయివేటీకరణ చేయరాదని, ఖాళీలను భర్తీచేయాలని, ఉద్యోగులపై వివిధ పధకాల పేరుతో పనిభారం పెంచుతూ కూడా వేధింపులు గురి చేయడం అన్యాయంటూ పలు సమస్యలపై అన్ని పోస్టాపీసు వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యకమంలో జివి ప్రసాదరాజు, సిహెచ్ వెంకటేశ్వరావు, ఎల్ సంజీవరావు, సంధ్యారాణి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!