• Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • 2 వేల పెన్నులతో విద్యాగణపతికి అలంకరణ (14/03/18)

    Posted on 14 Mar, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/03/18.. 10.30am)
                 పదో తరగతి పరీక్షలు సందర్బంగా గునుపూడిలోని విద్యా గణపతి ఆలయంలోని స్వామి వారికీ 2 వేల పెన్నులతో ప్రత్యేక అలంకరణ చేశారు. గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో బుధవారం ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే స్వామివారికీ మహన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో 2 వేల పెన్నులతో ప్రత్యేక అలంకరణ చేశారు. పరీక్షలు రాసె విద్యార్థులకు పెన్నులను అందించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!