• vijay opticals
 • Category Banner Ad
 • Jaithra Business Solutions
 • Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • విద్యార్థులు విద్యతో పాటుగా వున్నత విలువలు అలవర్చుకోవాలి (14/03/18)

  Posted on 14 Mar, 2018 in General |   0 Comments


  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/03/18..   04.30pm)
           డిఎన్ఆర్ స్కూల్ అఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో ఎంబిఎ రెండొవ సంవత్సర విద్యార్థులకు జూనియర్స్ ఫెర్ వెల్ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డి వేంకటపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటుగా వున్నత విలువలు అలవర్చుకోవాలని సూచించారు. గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ ఎంబిఏ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని, విద్యార్థులకు ప్లేసెమెంట్ విషయంలో తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేసారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమములో గవర్నింగ్ బాడీ మెంబర్ శ్రీ కె శివరామరాజు, డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ యు రంగరాజు, డి.ఎన్.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సూర్యారావు గారు,  డి.ఎన్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. వర్మ ,డి.ఎన్.ఆర్. స్కూల్ అఫ్ బిజినెస్ మానేజ్మెంట్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
   
   
  Be the first one to comment. Click here to post comment!