• vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భగవత్ సేవ (14/03/18)

    Posted on 14 Mar, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/03/18..   04.30pm)
                 ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భగవత్ సేవ అని ఉంగుటూరు నియోజకవర్గ వైఎస్సార్ సిపి కన్వీనర్ పుప్పాల వాసుబాబు అన్నారు. భీమవరం వైఎస్సార్ సిపి కార్యాలయంలో బుధవారం గ్రంధి శ్రీనివాస్ మిరమండలి ఆధ్వర్యంలో యర్రంశెట్టి శేషు అనే మూగవానికి వైద్య నిమిత్తం రూ. 10 వేలు సహాయాన్ని అందించారు.  ఇటీవల అన్నసమారాధనలో శేషు చేతిమీద సాంబార్ పడిపోవడంతో వైద్య నిమిత్తం ఆర్ధిక సహాయం అందించారు. కార్యక్రమంలో నల్లం రాంబాబు, కోడె యుగంధర్, పేరిచర్ల సత్యనారాయణ రాజు, మద్దాల రమణ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!