• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • ఎన్ఎస్ఎస్ శిబిరానికి బివి రాజు కళాశాల విద్యార్థులు (14/03/18)

    Posted on 14 Mar, 2018 in General |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/03/18..   04.30pm)
               ఈనెల 17 నుంచి 23 వరకు కర్ణాటకలో జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి తమ కళాశాల విద్యార్థులు   ఎంపికైయ్యారని బివి రాజు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వి శ్రీనివాస్ తెలిపారు. తమ కళాశాలలకు చెందిన పదిమంది విద్యార్థులు కర్ణాటకలో బెల్ గామ్ లో ఉన్న విశ్వేశ్వరాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికైయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ పీవోలు ఎం రాంబాబు, కిరణ్ మంజునాధ్ కుమార్ అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!