• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • ఇంటర్ పాలిటెక్నీక్ స్పోర్ట్స్ మీట్ లో డిఎన్నార్ విద్యార్థులు ప్రతిభ (14/03/18)

    Posted on 14 Mar, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/03/18..   04.30pm)
                    డిఎన్నార్ పాతితేకానిక్ విద్యార్థులు ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి ఇంటర్ పాలిటెక్నీక్ స్పోర్ట్స్ మీట్ లో ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ యు రంగరాజు తెలిపారు. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ప్రధమస్థానం, డబుల్స్ లో ప్రధమ స్తానం సాధించారని, ఓవర్ ఆల్ గేమ్స్ లో ప్రథమస్థానం సాధించి, ఈనెలాఖరున కొలకత్తాలో జరిగే సౌత్ జోన్ పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నరసంహారాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు, వైస్ ప్రిన్సిపాల్ బివి వర్మ, పిడి పెన్మెత్స నరసింహాజు అధ్యాపకులు అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!