• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • సిపిఎం అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలనీ సిపిఎం ప్రచారయాత్ర (15/4/18)

    Posted on 15 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/4/18.. 04.30pm)
                 సిపిఎం అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం కోరారు. ఆదివారం స్థానిక టౌన్ షిప్ లో  సిపిఎం అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలనీ కోరుతూ ప్రచారయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా సీతారాం మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 22 వరకు హైదరాబాద్ లో సిపిఎం 22వ అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయని, ప్రజల కోసం అలువుపెరగని పోతరాలు చేసిన అనేక మంది కమ్యూనిస్ట్ యోధులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జె ఎన్ వి గోపాలన్, బివి వర్మ, డి కళ్యాణి, ఎం వైకుంఠరావు, బి ఆంజనేయులు, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!