• vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • పరమాత్మా జ్ఞానం కలిగితే ప్రతి హృదయం భక్తి భావనే.. శ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానంద (15/4/18)

    Posted on 15 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/4/18.. 07.30pm)
                  పరమాత్మా జ్ఞానం కలిగితే ప్రతి హృదయం భక్తి భవనతో నిండుతుందని శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానంద అన్నారు. భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వారంరోజులపాటు జరిగే 236బ గీతాజ్ఞాన యజ్ఞం ప్రారంభమయింది. ముందుగా స్వామి సుందర చైతన్యానంద హిందూధర్మ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడారు. చైతన్యంగా వెలగమని ఉప నిశాపత్తులు చెబుతున్నాయని, ప్రతిఒక్కరూ చైతన్య దీపికలుగా వెలుగొందాలని అన్నారు. జ్ఞానం కలిగితే మనిషి సన్మార్గంలో పయనిస్తాడని అన్నారు. మనస్సును నిర్మలంగా ఉంచుకుంటే వివేకానిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరి సాగి రంగరాజు, ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ భక్తులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!