• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • పట్టణంలో బంద్‌ ప్రశాంతం.. నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు .. నిర్మునుషంగా రహదారులు (16/4/18)

    Posted on 15 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/4/18.. 10.00am)
                  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం బంద్‌ పాటిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భీమవరంలో ఆర్టీసీ డిపోల ఎదుట ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భీమవరం ఆర్టీసీ డిపో, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. బస్సు డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి. దీంతో రహదారులన్నీ నిర్మునుషంగా మారిపోయాయి. 
     
     
    Be the first one to comment. Click here to post comment!