• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • ముగిసిన భారత రైల్వే వారోత్సవాలు .. 7గురు రైల్వే ఉద్యోగులు సత్కారం (16/4/18)

    Posted on 16 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/4/18.. 01.00pm)
                       స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పలు పంచుకోవడం అభినందనీయమని, భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉందని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సూపరిండెంట్ ఎన్ దేవకుమార్ అన్నారు. శ్రీవిజనవేదిక ఆధ్వర్యంలో టౌన్ రైల్వే స్టేషన్ ఆవరణలో సోమవారం భారత రైల్వే వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా 7గురు రైల్వే ఉద్యోగులను ఎన్ దేవకుమార్, ఎస్ఎం కె దేవి, పార్వతి, డివి నాగరాజు, ఆర్పీఎఫ్ రామచంద్రరావు, బిసి వి దుర్గ, రత్నకుమారి లను ఘనంగా సత్కరించారు. 20 మంది రైల్వే కూలీలకు, స్వీపర్లుకు నూతన వస్త్రాలు, చీరలు పంపిణి చేశారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, తోట బోగయ్య, అరసవల్లి సుబ్రహ్మణ్యం, పెన్నాడ శ్రీను, సంగినీడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!