• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • 50 మంది పేద వృద్దులకు చీరలు, రొట్టెలు అందజేత (16/4/18)

    Posted on 16 Apr, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/04/18..   04.00pm)
                  గతించినవారి పేరిట వారిని స్మరించుకుంటూ సమాజంలో ఉన్న పేద బడుగు వర్గాల వారికి చేతనైన సాయం అందించడం భగవంతుడు మెచ్చే కార్యమని  త్యాగరాజ భక్తసభ నిర్వాహకులు చెరుకువాడ వెంకట్రామయ్య అన్నారు. సోమవారం శ్రీవిజ్ఞానవేదిక కో కన్వీనర్ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 50 మంది పేద వృద్దులకు చీరలు, రొట్టెలు అందించారు. స్వర్గీయ మలిశెట్టి సత్యనారాయణ, అన్నపూర్ణ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుమారుడు మలిశెట్టి సాయిబాబా సహకారంతో 50 మంది పేద వృద్దులకు చీరలు, రొట్టెలు అందించారు. కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, వెంకటలక్ష్మి, వాల్మీకి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!