• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • పేదవారిని ప్రతిఒక్కరూ ఆదుకోవాలి .. రోగికి రూ. 15 వేలు ఆర్ధిక సహాయం (16/4/18)

    Posted on 16 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/04/18..   04.00pm)
                     అనారోగ్యంతో బాదపడుతున్న పేదవారికి భరోసాగా గ్రంధి శ్రీనివాస్ మిత్రమండలి ముందుకు వస్తుందని వైఎస్సార్ సిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి గూడూరి ఉమాబాల అన్నారు. పట్టణంలోని 4వ వార్డుకు చెందిన జవ్వాది పద్మ గర్భాశయంలో రెండు పెద్ద కణితులు ఉన్నాయని, ఆమె వైద్య ఖర్చు నిమిత్తం గ్రంధి శ్రీనివాస్ మిత్రమండలి సభ్యులు  రూ. 15 వేలు ఆర్ధిక సహాయం అందించారు. కార్యక్రమంలో నల్లం రాంబాబు, కోయ తాతాజీ, ఘంటా మురళి, ఎండి ఇర్పాన్, ఎం గణేష్, కె విజయ్, ఎన్ బుజ్జి, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!