• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • 22న సోమేశ్వరాలయంలో అక్షరకోటి గాయత్రీ జపయజ్ఞం

    Posted on 16 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/4/18.. 09.30am)
                    ఈనెల 22వ తేదీన పంచారామక్షేత్రమైన శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో అక్షరకోటి గాయత్రీ జపయజ్ఞం నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షులు వేలూరి బుజ్జి తెలిపారు. స్థానిక విద్యాగణపతి ఆలయంలో అక్షరకోటి గాయత్రీ జపయజ్ఞం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా బుజ్జి మాట్లాడుతూ  లోక కల్యాణార్థం ఉదయం 8 గంటల నుంచి అక్షరకోటి గాయత్రీ జపయజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని అందరూ ఆహ్వానితులేనని అన్నారు. కార్యక్రమంలో యామిజాల శేషారావు, తాడేపల్లి నరసింహమూర్తి, నోరి వెంకటేశ్వర్లు, వేలూరి మణికంఠ, పవన్, కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!