• Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • ఒపో ఎఫ్‌7 ‘డైమండ్‌ బ్లాక్‌’ .. 21 నుంచి అమ్మకాలు

    Posted on 17 Apr, 2018 in General |   0 Comments

     
    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/4/18.. 09.30am)
                  భారత్‌లో ఒపో ఎఫ్‌7 డైమండ్‌ బ్లాక్‌ వేరియంట్‌ అమ్మకాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ధర రూ.26,990. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎం ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా దీనిని కొనుగోలు చేయొచ్చు. దేశవ్యాప్తంగా ఒప్పో విక్రయ కేంద్రాల్లోనూ ఇవి లభ్యమవుతాయి. ఈ బ్రాండులో మొట్టమొదటి సారిగా ఫుల్‌ హెచ్‌డీ, సూపర్‌ ఫుల్‌ స్క్రీన్‌ తెరతో అందుబాటు లోకి తెస్తోన్న ఫోన్‌ ఇదేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ రోమ్‌, ముందు వైపు 25 మెగాపిక్సెల్‌ కెమేరాలు లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇటీవలే ఎఫ్‌ 7 స్మార్ట్‌ ఫోన్‌ను ఒపో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 4 జీబీ ర్యామ్‌, 64జీబీ అంతర్గత నిల్వ సామర్థ్యం లాంటి ప్రత్యేకతలున్న దీని ధర రూ.21,990.
     
     
    Be the first one to comment. Click here to post comment!