• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో ఉపకారం .. ఎమ్మెల్యే అంజిబాబు (17/4/17)

    Posted on 17 Apr, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/4/18.. 11.00am)
                వేసవిలో దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. స్థానిక ప్రకాశం చౌక్ లో జిడివి ఫౌండేషన్ చైర్మన్ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రతిచోటా ఇటువంటి చలివేంద్రాలను ఈ వేసవిలో ఏర్పాటు చేయాలనీ అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, కౌన్సిలర్ ఎద్దు ఏసుపాదం, యర్రంశెట్టి చందు, మైలబత్తుల ఐజాక్ బాబు, రాజేష్ ఖన్నా, లంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!