• vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • స్టేట్ మాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ఆదిత్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ (17/4/17)

    Posted on 17 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/4/18.. 12.30pm)
                  ఆర్యభట్టా స్టేట్ మాథ్స్ అండ్ సైన్స్  ఒలింపియాడ్ లో భీమవరం ఆదిత్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని స్కూల్ డైరెక్టర్ కృష్ణంరాజు తెలిపారు. ఈనెల 15న రాజమండ్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్ లో 1,3.4,5వ ర్యాంక్ లు సాధించారని తెలిపారు. ఆర్ అంజాన్ షణ్ముఖ్ సత్య సాయి మ్యాథ్స్ ఒలింపియాడ్ లో స్టేట్ మొదటి ర్యాంక్, గోల్డ్ మెడల్ సాధించారని తెలిపారు. అతీబ్ స్టేట్ 3వ ర్యాంక్, జి రేఖశ్రీ  4వ ర్యాంక్, జి రేష్మ  5వ ర్యాంక్  సాధించారని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్ ఉత్తమ ప్రిన్సిపాల్ గా అవార్డు పొందారని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను, ప్రిన్సిపాల్ ను స్కూల్ ఉపాద్యయ బృందం అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!