• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • మరుగున పడుతున్న నాటక రంగాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వందే (17/4/18)

    Posted on 17 Apr, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (17/4/18..    04.30pm)
                 మరుగున పడుతున్న నాటక రంగాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, కళా పోషణలపైనా, కళాభిమానులపైనా ఉందని వారే నాటక రంగాన్ని ఆదరించాలని అదుతియ కళాపరిషత్ అధ్యక్షులు ఆధిత్య కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎం సీతారాంప్రసాద్ విజ్ఞప్తి చేశారు.  తెలుగు నాటక రంగాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రజానాట్యమండలి ఆదిత్య కళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. జానపద కళారూపాలను ఆదరించాలన్నారు. తిరుమల కామేశ్వరరావు, చెల్లబోయిన సుబ్బారావు, చెల్లబోయిన రంగారావు, భూసారపు సత్యనారాయణ, కృష్ణారావు మాట్లాడుతూ కళలను కళాకారులను ప్రోత్సహించడంలో ప్రజానాట్యమండలి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. పసుపులేటి చంద్రరావు, వీరవల్లి ఉమా మహేశ్వరరావు లను సత్కరించారు. కార్యక్రమంలో పులఖండం ఉగాది, వేల్పుల నాగేశ్వరరావు, చాన్ భాషా తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!