• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • మల్లెలతో శ్రీపార్వతి సమేత సోమేశ్వరస్వామికి అలంకరణ

    Posted on 15 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/5/18.. 10.30am)
                      అమావాస్య సందర్బంగా ఇండియన్ బ్యాంకు రోడ్డులోని శ్రీపార్వతి సమేత సోమేశ్వర స్వామి వారికీ మల్లెలతో అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మల్లెలతో అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎం రామకృష్ణ, కె శ్రీనివాస్, టంగుటూరి సుబ్బారావు, పి ఏడుకొండల, సూర్య పాండురంగారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!