• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • దేశానికే రైతే వెన్నుముఖ .. ఎఎంసి చైర్మన్ నాగేశ్వరరావు (15/5/18)

    Posted on 15 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/5/18.. 10.30am)
              దేశానికే రైతే వెన్నుముఖని, అటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఎఎంసి కార్యాలయంలో 10 మంది రైతులను మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎఎంసి చైర్మన్  నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ దాళ్వా సీజన్ లో నీటి సంఘం, రైతులు అందించిన సేవలు ఎనలేనివాని అన్నారు. అనంతరం ఆదర్శ రైతులను సత్కరించారు. కార్యక్రమంలో చెల్లబోయిన సుబ్బారావు, ముచ్చకర్ల సుబ్బారావు, మేక రామకృష్ణ, ఉప్పులూరి చంద్రశేఖర్, బండ్రెడ్డి వెంకన్న, ఎండి షాబు, చెరుకువాడ రంగసాయి, ఘంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!